Wednesday, January 5, 2011

విశ్వమున ప్రతి రూపం నాదే

విశ్వమున ప్రతి రూపం నాదే ప్రతి కార్య ఫలితం నాదే
కర్మగా కలిగే కఠిన జీవితాలు నావే గ్రహచారాలు నావే
అద్భుతాలు నావే జీవన ప్రయాణ కాల విధి నాదే
ఎక్కడున్నా మేధస్సుకు తప్పని కాల స్థితి పరిస్థితులు

No comments:

Post a Comment