నేను జన్మించిన క్షణానికి ముందే నా కోసం దురదృష్టం ఉదయించినది
నేను జీవించుటలో నా కార్యాలకు ఫలితమే లేనట్లు కర్మయే వరిస్తున్నది || నేను జన్మించిన ||
ఏ కార్యమైనా కాలం వృధాయే కష్టాల నష్టాలతో సాగిపోయేలా నన్ను వెంటాడుతున్నది
నా నీడైనా నన్ను ద్వేషించేలా నా కార్యాలన్నీ భంగమైపోయేలా నన్ను వెంబడిస్తున్నది
ఏనాటి జీవితమో ఎవరి జీవనమో విశ్వమే ఎరుగని భావ తత్వాలతో సాగుతున్నది
ఏనాటి వరకో ఎందులకో జగమే తెలుపని మహా స్వభావాలతో జీవత్వం చలిస్తున్నది
మేధస్సులో లోపమా రూపంలో వికారమా జన్మించిన స్థానమే అపరాధమా
ఆలోచనలలో అనర్థమా కార్యాలలో అజ్ఞానమా ప్రయాణంలో అప భావమా || నేను జన్మించిన ||
నేను ఎవరికి నచ్చని జీవన స్వభావమా ఎవరికి చూపరాని తత్వమా
నేను ఎవరికి తెలియని మానసిక ఆవేదనాన్నినా శారీరక దుష్టడునా
నా జన్మలో ఏ భూతాత్మ ఉన్నదో నా కాలంలో ఏ విశ్వాత్మ ఉన్నదో
నా రాశిలో మృగమే ఉన్నదా నా భాషలో మూర్కత్వమే ఉంటున్నదా
నేనెప్పుడూ మార్చుకోలేని స్థిరమైన అవస్థ భావాల బాధితుడనా
నేనెప్పుడూ చెరుపుకోని రాతల పురాతనల చరిత్ర గ్రహస్తుడనా || నేను జన్మించిన ||

No comments:
Post a Comment