మానవుడే దానవుడై జీవించునా
మాధవుడే త్యాగవుడై స్మరించునా
మహాత్ముడే పరమాత్ముడై ధ్యానించునా
మానవుడే మహనీయుడై ఉదయించునా
జీవమై ఎదిగిన రూపమే మహోదయమై అవతరించును
దేహమై ఒదిగిన స్వరూపమే మహోన్నతమై అధిరోహించును || మానవుడే ||
మానవుని రూపంలోనే మహాదరణ ఉంటుందని
మాధవుని దేహంలోనే మహాచరణ ఉంటుందని
మహాత్ముని భావంలోనే కార్యాగమన ఉంటుందని
మానవుని తత్వంలోనే కార్యాచలన ఉంటుందని
మానవ మేధస్సులోనే మహా యోగ కార్య సిద్ధాంతం ఉదయించునా || మానవుడే ||
మానవుని వైఖరిలోనే మహాపాలన దాగుంటుందని
మాధవుని వైనంలోనే మహావేదన దాగుంటుందని
మహాత్ముని గమ్యంలోనే కార్యాధీరణ దాగుంటుందని
మానవుని రమ్యంలోనే కార్యాస్థైర్యణ దాగుంటుందని
మానవ మేధస్సులోనే మహా ధ్యాన కార్య శాస్త్రీయం ఉద్భవించునా || మానవుడే ||

No comments:
Post a Comment