నా మేధస్సు కన్నా నీ మేధస్సే మహోదయమై ఉదయిస్తున్నది
నా మేధస్సు కన్నా నీ మేధస్సే మహోన్నతమై అవతరిస్తున్నది
నీ మేధస్సే మహా ప్రతేజమై ప్రకృతినే పరిశోధన చేస్తున్నది
నీ మేధస్సే మహా ప్రకాశమై ఆకృతినే పర్యవేక్షణ చేస్తున్నది
నీ మేధస్సులోని ఆలోచనలే నీ కార్యాన్ని విజయవంతం చేస్తున్నది
నీ మేధస్సులోని స్వభావాలే నీ కార్యాన్ని సంసిద్ధవంతం చేస్తున్నది || నా మేధస్సు ||
ఎవరి మేధస్సులో ఏ ఆలోచన చేరునో ఎంతటి ఉపయోగమౌనో
ఎవరి మేధస్సులో ఏ యోచన చేరునో ఎంతటి ప్రయోజనమౌనో
ఎవరి మేధస్సులో ఏ ఉపాయం చేరినా ఏ విజయం కలుగునో
ఎవరి మేధస్సులో ఏ సాధనం చేరినా ఏ అనుభవం కలుగునో || నా మేధస్సు ||
ఎవరి మేధస్సులో ఏ గమనం చేరునో ఎంతటి అపూర్వమగునో
ఎవరి మేధస్సులో ఏ చలనం చేరునో ఎంతటి అఖండమగునో
ఎవరి మేధస్సులో ఏ సామర్థ్యం చేరినా ఏ అద్భుతం కలుగునో
ఎవరి మేధస్సులో ఏ సమర్ధతం చేరినా ఏ ఆశ్చర్యం కలుగునో || నా మేధస్సు ||

No comments:
Post a Comment