నా భావాలలో ఆకలి లేదని ఆలోచించుటలో తెలిసేనా
నా తత్వాలలో దప్పిక లేదని గమనించుటలో తెలిసేనా
నా భావ స్వభావాలలో మరణ తత్వం లేదని చదువుటలో తెలిసేనా
నా గుణ వేదాంతాలలో అంతిమ జ్ఞానం లేదని జీవించుటలో తెలిసేనా
నీ శ్వాసే గమనమై నీ ధ్యాసే ధ్యానమై నీ జీవం అమృతత్వంతో నిత్యం సాగేనుగా || నా భావాలలో ||

No comments:
Post a Comment