Sunday, August 25, 2019

ఎప్పటిదో నీ భావన నేటికి దివ్యమై విశ్వమంతా సాగుతున్నది

ఎప్పటిదో నీ భావన నేటికి దివ్యమై విశ్వమంతా సాగుతున్నది
ఏనాటిదో నీ తత్వన నేటికి విద్యమై జగమంతా వ్యాపిస్తున్నది

ఎందరిదో నీ వేదన నేటికి జీవమై విశ్వమంతా అవతరిస్తున్నది
ఎంతటిదో నీ ప్రార్థన నేటికి జ్ఞానమై జగమంతా ఉదయిస్తున్నది 

No comments:

Post a Comment