కాలమా నీవైనా తెలుపవా నా గమనం ఎక్కడ అజాగ్రతమై సాగునో
సమయమా నీవైనా తెలుపవా నా చలనం ఎక్కడ అజ్ఞానమై సాగునో
నా మేధస్సులోని ఆలోచననే ఏకాగ్రతతో ఏకీభవిస్తున్నా ఎక్కడో అశుభం కలుగుతున్నది
నా మేధస్సులోని సుయోచననే ఎరుకతో నిరీక్షిస్తున్నా ఎక్కడో అవివేకం జరుగుతున్నది || కాలమా ||

No comments:
Post a Comment