మేధస్సులోని స్వచ్ఛత ఆలోచనకు కాల కార్యము అపార్థమై సాగేను
మేధస్సులోని భవ్యత అన్వేషణకు కాల కార్యము ప్రమాదమై సాగేను
మేధస్సులోని సభ్యత ఆచరణకు కాల కార్యము అభ్యంతరమై సాగేను
మేధస్సులో మహా గుణ భావాల పరిశోధనమే ఉన్నా కాల కార్యాలు ఆటంకమే కలిగించేను || మేధస్సులోని ||

No comments:
Post a Comment