నా మేధస్సునే నిత్యం స్మరించెదను
నా మేధస్సునే సర్వం తిలకించెదను
నా మేధస్సునే సత్యం ఆలకించెదను
నా మేధస్సునే అంతం ఆవహించెదను
నా మేధస్సునే జ్ఞానంతో పరిశోధించెదను
నా మేధస్సునే వేదంతో అన్వేషించెదను
నా మేధస్సునే ధ్యానంతో పరిశీలించెదను
నా మేధస్సునే యోగంతో పరీక్షించెదను
నా మేధస్సు కన్నా మహనీయమేది నా మనస్సు కన్నా మహోన్నతమేది
నా వయస్సు కన్నా మహోదయమేది నా ఆయుస్సు కన్నా మహాదరణమేది
నా మేధస్సునే సర్వం తిలకించెదను
నా మేధస్సునే సత్యం ఆలకించెదను
నా మేధస్సునే అంతం ఆవహించెదను
నా మేధస్సునే జ్ఞానంతో పరిశోధించెదను
నా మేధస్సునే వేదంతో అన్వేషించెదను
నా మేధస్సునే ధ్యానంతో పరిశీలించెదను
నా మేధస్సునే యోగంతో పరీక్షించెదను
నా మేధస్సు కన్నా మహనీయమేది నా మనస్సు కన్నా మహోన్నతమేది
నా వయస్సు కన్నా మహోదయమేది నా ఆయుస్సు కన్నా మహాదరణమేది
No comments:
Post a Comment