గ్రహాల కాలమైనా గమనించ లేదా
జీవుల మేధస్సైనా పరిశోధించ లేదా
ఋతు పవనాలైనా అనుకూలించ లేదా
జీవించుటకు విశ్వ ప్రదేశమంతా అవస్థగా సంకోచమై ఉన్నది
నిలుచుటకు జల ప్రదేశమంతా అలక్ష్యగా సంక్షోభమై ఉన్నది || గ్రహాల ||
జీవుల మేధస్సైనా పరిశోధించ లేదా
ఋతు పవనాలైనా అనుకూలించ లేదా
జీవించుటకు విశ్వ ప్రదేశమంతా అవస్థగా సంకోచమై ఉన్నది
నిలుచుటకు జల ప్రదేశమంతా అలక్ష్యగా సంక్షోభమై ఉన్నది || గ్రహాల ||
No comments:
Post a Comment