క్షమాపణ ఎవరినైనా అడగవలెనా
క్షమాపణ ఎవరికైనా తెలుపవలెనా
క్షమాపణ ఎందుకని వివరించవలెనా
క్షమాపణ ఎలాగని పరిష్కారించవలెనా
క్షమాపణతో అపరాధము తొలగించవలెనా
క్షమాపణతో అవమానము మరచిపోవలెనా || క్షమాపణ ||
మాటలతో కలిగిన అగౌరవమును క్షమాపణతో మరచిపోవలెనా
కారణాలతో ఏర్పడిన అకార్యాలను క్షమాపణతో తేల్చుకోవలెనా
కార్యాలతో సంభవించిన దుర్ఘటనను క్షమాపణతో పరిశోధించవలెనా
భావాలతో జరిగిపోయిన అసభ్యతను క్షమాపణతో పరిష్కారించవలెనా
విధిలేక నిర్మితమైన సంఘటనను క్షమాపణతో నిర్వర్తించవలెనా
మతిలేక కల్పితమైన సంభాషణను క్షమాపణతో తొలగించవలెనా || క్షమాపణ ||
సాధనంలేక చేదించిన దురవస్థను క్షమాపణతో మన్నించవలెనా
సమయంలేక ఆవిర్భవించిన ఆవేదనను క్షమాపణతో ఆదరించవలెనా
ఆచరణములేక పరిస్థితిని ఉల్లంఘించిన క్షమాపణతో కరుణించవలెనా
అనుభవములేక పరిమితిని అతిక్రమించిన క్షమాపణతో దరిచేరవలెనా
విజ్ఞానములేక సిద్ధాంతాన్ని నిష్క్రమించిన క్షమాపణతో బోధించవలెనా
నిజాయితిలేక పరిచయాన్ని తొలగించిన క్షమాపణతో నిర్మించుకోవలెనా || క్షమాపణ ||
పరిశోధనలేక పద్ధతిని తిరస్కరించిన క్షమాపణతో సమ్మతించవలెనా
సంస్కారంలేక శాస్త్రాన్ని మరచిపోయిన క్షమాపణతో అనుగ్రహించవలెనా
అత్యాశతో పెంచుకున్న కష్టాలను క్షమాపణతో స్వీకరించవలెనా
అవిద్యతో మలుచుకున్న అలవాట్లను క్షమాపణతో మానుకోవలెనా
అధికారంతో చేసుకున్న తప్పులను క్షమాపణతో సరిచేసుకోవలెనా
ప్రలాపంతో చెప్పుకున్న అసత్యాలను క్షమాపణతో విడుచుకోవలెనా || క్షమాపణ ||
ఇవ్వలేక దాచుకున్న ఆస్తులను క్షమాపణతో పంచుకోవలెనా
అడగలేక తీసుకున్న వస్తువులను క్షమాపణతో ఇచ్చుకోవలెనా
గర్వంతో విధించిన శిక్షలను క్షమాపణతో అంగీకరించవలెనా
మోహంతో వేధించిన బంధాలను క్షమాపణతో ఏకీభవించవలెనా || క్షమాపణ ||

No comments:
Post a Comment