మేధస్సులో కలిగే భావాలతో జీవుల కార్యాలు సాగేనని
మేధస్సులో కలిగే తత్వాలతో జీవుల దేహాలు నిలిచేనని
మేధస్సులో కలిగే ఆలోచనలతో జీవుల విజ్ఞానం ఎదిగేనని
మేధస్సులో కలిగే ఊహలతో జీవుల వేదాంతం వృద్ధించేనని
మేధస్సులో కలిగే గుణాలతోనే జీవుల విధానం తెలిసేనని పరిచయమౌతున్నది || మేధస్సులో ||

No comments:
Post a Comment