క్షణములు కలిసినచో సమయమే
క్షణాల సమయం సాగినచో కార్యమే
కార్యాల సమయం కదిలినచో కాలమే
క్షణాల సమయ కాలం చలించినచో కార్యాలే ప్రయాణం
క్షణాల సమయ కాలం ప్రయాణించినచో కార్యాలే చలనం
క్షణములు కలిసినచో సమయమే
క్షణాల సమయం సాగినచో కాలమే
సమయాల కాలం కదిలినచో కార్యమే
కాల కార్యాలు చలించినచో క్షణాల సమయాలే ప్రయాణం
కాల కార్యాలు ప్రయాణించినచో క్షణాల సమయాలే చలనం

No comments:
Post a Comment