వేదం తెలిసిన నాడే పరిశోధించవా మిత్రమా
జ్ఞానం తెలిపిన నాడే అన్వేషించవా హితమా
దైవం చూపిన నాడే ధ్యానించవా నేస్తమా
దేహం వేచిన నాడే దర్శించవా ప్రేమమా
జీవమంతా ఒక శాస్త్రీయ గమన విధాన పరిశోధనమే
రూపమంతా ఒక సిద్ధాంత చలన ఉపాయ పర్యవేక్షణమే || వేదం ||
కాలమా నీవైనా గమనించవా నా పరిశోధనం
కార్యమా నీవైనా పరిశీలించవా నా అన్వేషణం
జ్ఞానమా నీవైనా వీక్షించవా నా వ్యక్తీకరణం
వేదమా నీవైనా పరీక్షించవా నా మేధావితం || వేదం ||
రూపమా నీవైనా నిరీక్షించవా నా జ్ఞానత్రయం
దేహమా నీవైనా పరిష్కారించవా నా సిద్ధాంతం
జీవమా నీవైనా విశ్వసించవా నా సాఫల్యం
ధ్యానమా నీవైనా ధ్యాసించవా నా కైవల్యం || వేదం ||

No comments:
Post a Comment