నీవే మనిషివని తెలుసు
నీవే మనిషివని తెలుపు
నీవే మనిషివని తలచు
నీవే మనిషివని తెఱచు
మనిషిగా నీవే మనస్సును కదిలించు
మనిషిగా నీవే వయస్సును నడిపించు || నీవే ||
నీవే మనిషివని తెలుపు
నీవే మనిషివని తలచు
నీవే మనిషివని తెఱచు
మనిషిగా నీవే మనస్సును కదిలించు
మనిషిగా నీవే వయస్సును నడిపించు || నీవే ||
No comments:
Post a Comment