మతిని కలిగించే గణపతి నీవే నాకు మేధాకృతి
స్థితిని కలిగించే మహాలక్ష్మి నీవే నాకు స్థానాకృతి
శృతిని కలిగించే సరస్వతి నీవే నాకు విజ్ఞానాకృతి
మతి స్థితి శృతి బంధమే మన జీవన స్థాన భ్రంశము

No comments:
Post a Comment