అనారోగ్యంతో జీవించే నేస్తమా ఆరోగ్యం కలగదా
రోగాలతో జీవించే మిత్రమా ఆరోగ్యం కలవదా
అపాయంతో జీవించే రూపమా ఆరోగ్యం నిలవదా
నిరాశతో జీవించే ఆకారమా ఆరోగ్యం కుదరదా
రోగాలతో జీవించే మిత్రమా ఆరోగ్యం కలవదా
అపాయంతో జీవించే రూపమా ఆరోగ్యం నిలవదా
నిరాశతో జీవించే ఆకారమా ఆరోగ్యం కుదరదా
No comments:
Post a Comment