నీవు చేసే ఆలోచన మరొకటి మిగిలినది నేస్తమా
నీవు చేసే మననం మరొకటి మిగిలినది హితమా
నీవు చేసే కార్యం మరొకటి మిగిలినది జీవమా
నీవు చేసే వైనం మరొకటి మిగిలినది ప్రాణమా
ఏ ఆలోచన ఏ కార్యం చేస్తున్నా నీవు ఎదిగే వైనం మరొకటి ఉన్నది మిత్రమా || నీవు చేసే ||
శ్రమించుటలో మరో విధం జీవించుటలో మరో స్థానం మరొకటి నీ కోసమే మిగిలినది
అనుభవంలో మరో వైనం జీవించుటలో మరో కేంద్రం మరొకటి నీ కోసమే మిగిలినది
ప్రశ్నించుటలో మరో కోణం జీవించుటలో మరో కారణం మరొకటి నీకై మిగిలినది
అన్వేషించుటలో మరో మూలం జీవించుటలో మరో లక్ష్యం మరొకటి నీకై మిగిలినది || నీవు చేసే ||
పరిశోధించుటలో మరో మార్గం జీవించుటలో మరో ధ్యేయం మరొకటి నీ కోసమే మిగిలినది
పరిశీలించుటలో మరో సూత్రం జీవించుటలో మరో భేదం మరొకటి నీ కోసమే మిగిలినది
ప్రయాణించుటలో మరో సౌఖ్యం జీవించుటలో మరో యోగ్యం మరొకటి నీకై మిగిలినది
యోచించుటలో మరో హితం జీవించుటలో మరో భాగ్యం మరొకటి నీకై మిగిలినది || నీవు చేసే ||

No comments:
Post a Comment