మరణమా నీవు ఆగిన క్షణమే నాకు అవసరం
స్మరణమా నీవు తెలిపిన క్షణమే నాకు విశేషం
గమనమా నీవు విడిచిన క్షణమే నాకు శూన్యం
చలనమా నీవు నిలిచిన క్షణమే నాకు శయనం
స్మరణమా నీవు తెలిపిన క్షణమే నాకు విశేషం
గమనమా నీవు విడిచిన క్షణమే నాకు శూన్యం
చలనమా నీవు నిలిచిన క్షణమే నాకు శయనం
No comments:
Post a Comment