భాషయే మన విజ్ఞానం
ధ్యాసయే మన స్వభావం
భాషయే తెలిపేను శ్వాసే మన జీవం అదే మన జీవితం
భాషయే తెలిపేను ధ్యాసే మన ప్రాణం అదే మన జీవనం
మన ఆలోచనల భావాలను అర్థాల భాషగా మార్చేను విజ్ఞానం
మన ఆలోచనల తత్వాలను అర్థాల భాషగా చేర్చేను వేదాంతం || భాషే ||
భాషయే మన ఆలోచనల అర్థాల అనుభవాల పరిపూర్ణం
ధ్యాసయే మన స్వభావాల అర్థాల అనుభవాల సంపూర్ణం
భావాలను అక్షరాలుగా మలచి పదాలుగా చేకూర్చి పలికించేను భాషా విజ్ఞానం
తత్వాలను వాక్యాలుగా మలచి పాఠాలుగా చేకూర్చి బోధించేను భాషా ప్రజ్ఞానం || భాషే ||
భాషయే మన పరిచయం ధ్యాసయే మన సంబంధాల వినిమయం
భాషయే మన పఠనయం ధ్యాసయే మన పరిశోధనల సిద్ధాంతరం
భాషయే మన సమాజం భాషయే మన ప్రపంచ విజ్ఞాన సమాచారణం
భాషయే మన సంస్కృతం భాషయే మన ప్రాపంచిక విజ్ఞాన వ్యాకరణం || భాషే ||

No comments:
Post a Comment