నాతో జీవించే రూపం అపురూపం అమరం అపూర్వం
నాతో జీవించే దేహం అమోఘం అమోహం అమరత్వం
నాతో జీవించే జీవం అఖండం ఆనందం అనిర్వచనీయం
జీవించే ప్రతి దేహంలో రూపానికి జీవమై శ్వాసతో నేనే జీవిస్తున్నాను || నాతో ||

No comments:
Post a Comment