ఏ రూపం చూసినా ఏదో ఒక భావం
ఏ దేహం చూసినా ఏదో ఒక తత్వం
ఏ మేధస్సును పరిశీలించినా ఏదో ఒక విజ్ఞానం
ఏ వయస్సును పరిశోధించినా ఏదో ఒక వేదాంతం
ఏ ఆలోచన చేసినా ఏ మార్గం వెళ్ళినా ఏదో ఒక అనుభవం || ఏ రూపం ||
ఆకారాన్ని రూపంగా మార్చేదే భావంతో కూడిన శాస్త్రీయం
దైవాన్ని దేహంగా తలిచేదే తత్వంతో కూడిన సిద్ధాంతం
మేధస్సును విజ్ఞానంగా మార్చేదే ఏకాగ్రతతో కూడిన పరిశీలన భావం
వయస్సును వేదాంతంగా మార్చేదే అన్వేషణతో కూడిన పరిశోధన తత్వం || ఏ రూపం ||
రూపంతో సాగే జీవనం భావాలతో కూడిన బహు బంధాల శాస్త్రీయం
దేహంతో సాగే జీవితం తత్వాలతో కూడిన బహు వంశాల సిద్ధాంతం
విజ్ఞానంతో సాగే మేధస్సు ఏకాగ్రతతో ఎదిగే తేజస్సు అనుభవాల ఉషస్సు
వేదాంతంతో సాగే వయస్సు అన్వేషణతో వెలిగే ఛందస్సు అనుభవాల అరసు || ఏ రూపం ||

No comments:
Post a Comment