మరణమే పాప దోష పరిహారమా
మరణమే సర్వ దోష నివారణమా
మరణమే సర్వానంద ఆరోగ్యమా
మరణమే నిత్యానంద జీవితమా
మరణమే ప్రశాంతమైన పర్యావరణమా || మరణమే ||
మరణమే సర్వ దోష నివారణమా
మరణమే సర్వానంద ఆరోగ్యమా
మరణమే నిత్యానంద జీవితమా
మరణమే ప్రశాంతమైన పర్యావరణమా || మరణమే ||
No comments:
Post a Comment