Thursday, July 11, 2019

లోకమే ఏకమై ఐక్యమై జోక్యమై జీవితాన్ని మార్చేనా

లోకమే ఏకమై ఐక్యమై జోక్యమై జీవితాన్ని మార్చేనా
విశ్వమే దేశమై దశమై దిశమై జీవితాన్ని ధరించేనా

జగమే యోగమై భోగమై యాగమై జీవితాన్ని వరించేనా
కాలమే లోకమై విశ్వమై జగమై జీవితాన్ని కదిలించేనా

జీవితాలను మార్చే కాలం వచ్చే నాటికి మనలో ఆరోగ్యం కుదుటపడేనా  || లోకమే || 

No comments:

Post a Comment