ఎవరికి వారు తెలిసినదే తెలుపగలరు
ఎవరికి వారు తెలియనిదే తెలుసుకోగలరు
ఎవరికి వారు తెలుపబడినదే తలచుకోగలరు
ఎవరికి వారు ఎవరైనా తెలిసినా తెలియకున్నా జీవితాన్ని సాగించెదరు || ఎవరికి ||
ఎవరికి వారు తెలియనిదే తెలుసుకోగలరు
ఎవరికి వారు తెలుపబడినదే తలచుకోగలరు
ఎవరికి వారు ఎవరైనా తెలిసినా తెలియకున్నా జీవితాన్ని సాగించెదరు || ఎవరికి ||
No comments:
Post a Comment