సమాజంలో కలిగే అనర్థాన్ని ఎవరో వివరిస్తున్నారు
సమాజంలో కలిగే అజ్ఞానాన్ని ఎవరో చర్చిస్తున్నారు
సమాజంలో కలిగే అపార్థాన్ని ఎవరో పరిశోధిస్తున్నారు
సమాజమే సమస్తమై సర్వ కార్యాలకు సమజ్ఞమై మానవులు సాగేదెలా || సమాజంలో ||
సమాజాన్ని సరైన మార్గంలో నడిపించే కార్యాలను ఎవరు సాగించెదరు
సమాజాన్ని సరైన గమ్యంలో సాగించే కార్యాలను ఎవరు చూపించెదరు
సమాజాన్ని సరైన వైనంలో అలరించే కార్యాలను ఎవరు నడిపించెదరు
సమాజాన్ని సరైన విధంలో నిర్వహించే కార్యాలను ఎవరు వాఖ్యానించెదరు
సమాజంలో కలిగే అనేక కార్యాలను ఎవరు పరిశోధించి ఎలా పరిష్కారించెదరు || సమాజంలో ||
సమాజాన్ని సరైన భావాలతో సాగించే కార్యాలను ఎవరు పరీక్షించెదరు
సమాజాన్ని సరైన వేదాలతో భోదించే కార్యాలను ఎవరు సమ్మతించెదరు
సమాజాన్ని సరైన తత్వాలతో మళ్ళించే కార్యాలను ఎవరు జాగృతించెదరు
సమాజాన్ని సరైన జ్ఞానులతో ప్రయాణించే కార్యాలను ఎవరు గమనించెదరు
సమాజంలో కలిగే అనేక కార్యాలను ఎవరు వీక్షించి ఎవరు అంగీకరించెదరు || సమాజంలో ||

No comments:
Post a Comment