Tuesday, July 16, 2019

అదే శివుని ధ్యానం

అదే శివుని ధ్యానం
అదే శివుని యోగం

అదే శివుని శ్వాస 
అదే శివుని ధ్యాస

అదే శివుని గమనం
అదే శివుని చలనం

అదే శివుని రూపం
అదే శివుని దేహం

అదే శివుని జ్ఞానం
అదే శివుని వేదం

అదే శివుని నాదం
అదే శివుని నాట్యం

అదే శివుని గీతం
అదే శివుని గానం

అదే శివుని గాత్రం
అదే శివుని గోప్యం

అదే శివుని స్వరూపం
అదే శివుని స్వభావం

అదే శివుని మర్మం
అదే శివుని మంత్రం

అదే శివుని తంత్రం
అదే శివుని యంత్రం

అదే శివుని లోకం
అదే శివుని విశ్వం

అదే శివుని తత్వం
అదే శివుని తపనం 

No comments:

Post a Comment