వయస్సునే మనస్సుతో గెలిపించవా
మేధస్సునే మనస్సుతో నడిపించవా
ఆయుస్సునే మనస్సుతో సాగించవా
మనస్సునే విజ్ఞాన మంత్రంతో భావాల తత్వంతో జయించవా || వయస్సునే ||
మేధస్సునే మనస్సుతో నడిపించవా
ఆయుస్సునే మనస్సుతో సాగించవా
మనస్సునే విజ్ఞాన మంత్రంతో భావాల తత్వంతో జయించవా || వయస్సునే ||
No comments:
Post a Comment