విశ్వమంతా సూర్యోదయమై ఉదయిస్తున్నావా
జగమంతా సూర్యాస్తయమై అస్తమిస్తున్నావా
లోకమంతా విజ్ఞానమై ఎదుగుతూ జీవిస్తున్నావా
ప్రకృతిగా విశ్వమంతా అవతరిస్తున్నావా
ఆకృతిగా జగమంతా అధిరోహిస్తున్నావా || విశ్వమంతా ||
జగమంతా సూర్యాస్తయమై అస్తమిస్తున్నావా
లోకమంతా విజ్ఞానమై ఎదుగుతూ జీవిస్తున్నావా
ప్రకృతిగా విశ్వమంతా అవతరిస్తున్నావా
ఆకృతిగా జగమంతా అధిరోహిస్తున్నావా || విశ్వమంతా ||
No comments:
Post a Comment