హృదయ భావనతో ఎదిగినది ఒక రూపం
ఉదయ కిరణంతో వెలసినది ఒక జీవం
మధుర తత్వనతో ఉదయించెను ఒక రూపం
మోహన తపనంతో అధిగమించెను ఒక జీవం
ఉదయమై విరిసిన ఒక పుష్పం అస్తమై ఒదిగినది ఆ తేజం || హృదయ ||
ఉదయించుటలోనే జీవుల గమనం అస్తమించుటలోనే జీవుల స్మరణం
జీవించుటలోనే జీవుల తపనం మరణించుటలోనే జీవుల దృక్పధం

No comments:
Post a Comment