నా భావాలు ఇక లేవని మరణమే తెలిపేనా
నా తత్వాలు ఇక రావని మరణమే గ్రహించేనా
విజ్ఞాన భావాలు వేదాల తత్వాలు ఇకపై జగతిలో స్మరించుటయేనా
రూపాల భావాలు దేహాల తత్వాలు ఇకపై విశ్వతిలో గమనించుటయేనా

No comments:
Post a Comment