ఎవరి మేధస్సు వారికే ఒక లోకం
ఎవరి మేధస్సు వారికే ఒక విశ్వం
మేధస్సులోని ఆలోచన అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞానం
మేధస్సులోని అన్వేషణ విజ్ఞానాన్ని వెలిగించే అనుభవం
మేధస్సులోని జ్ఞాపకమే సర్వాలోచనల విజ్ఞాన భండారం || ఎవరి ||
మేధస్సులోని అనంతమైన విజ్ఞానం మరో చరిత్రకు వేదాంతం
మేధస్సులోని నిరంతరమైన విజ్ఞానం మరో చరిత్రకు పాఠాంశం
మేధస్సులోని నిత్యాంతరమైన విజ్ఞానం మరో కాలానికి ఆదర్శము
మేధస్సులోని సత్యాంతరమైన విజ్ఞానం మరో యుగానికి అధ్యాయం || ఎవరి ||
మేధస్సులోని ఆలోచనల వైనం మరో తరానికి నవీకరణం
మేధస్సులోని ఆలోచనల విధం మరో జగానికి అపూర్వత్వం
మేధస్సులోని ఆలోచనల ప్రత్యేకం మరో జీవితానికి అద్భుతం
మేధస్సులోని ఆలోచనల ప్రత్యక్షం మరో దృశ్యానికి ఆశ్చర్యం || ఎవరి ||

No comments:
Post a Comment