ఆంధ్రుల దేశమా అమరావతి ప్రదేశమా
అమరుల ప్రదేశమా అమరావతి దేశమా
అమృత ప్రాంతమా అమరావతి తీరమా
ఆనంద ప్రదేశమా అమరావతి ద్వారమా
అద్భుత రూపమా అమరావతి ఆకారమా
ఆశ్చర్య దేశమా అమరావతి విజయమా
ఆకృత త్రివర్ణమా అమరావతి త్రిపురమా
ఆద్యంత త్రికరణమా అమరావతి త్రికోణమా
అమరుల ప్రదేశమా అమరావతి దేశమా
అమృత ప్రాంతమా అమరావతి తీరమా
ఆనంద ప్రదేశమా అమరావతి ద్వారమా
అద్భుత రూపమా అమరావతి ఆకారమా
ఆశ్చర్య దేశమా అమరావతి విజయమా
ఆకృత త్రివర్ణమా అమరావతి త్రిపురమా
ఆద్యంత త్రికరణమా అమరావతి త్రికోణమా
No comments:
Post a Comment