శ్వాసనే గమనించలేదు
ధ్యాసనే స్మరించలేదు
రూపమే తలచలేదు
దేహమే వలచలేదు
ఐనా జీవమై జీవిస్తున్నా పరలోక విశ్వంలో
ఐనా భావమై జీవిస్తున్నా పరలోక జగంలో || శ్వాసనే ||
ధ్యాసనే స్మరించలేదు
రూపమే తలచలేదు
దేహమే వలచలేదు
ఐనా జీవమై జీవిస్తున్నా పరలోక విశ్వంలో
ఐనా భావమై జీవిస్తున్నా పరలోక జగంలో || శ్వాసనే ||
No comments:
Post a Comment