ఇంతేనా ఇంతేనా జీవితం ఇంతేనా
ఇంతేనా ఇంతేనా జీవితాంతం ఇంతేనా
ఏదీ జరిగినా ఏమౌతున్నా జీవితం ఇంతేనా
ఏదీ కలిగినా ఏమౌతున్నా జీవితాంతం ఇంతేనా
మానవ జ్ఞానంతో సాగే జీవన విధాన జీవితం జీవితాంతం ఇంతేనా
ఇంతేనా ఇంతేనా జీవితాంతం ఇంతేనా
ఏదీ జరిగినా ఏమౌతున్నా జీవితం ఇంతేనా
ఏదీ కలిగినా ఏమౌతున్నా జీవితాంతం ఇంతేనా
మానవ జ్ఞానంతో సాగే జీవన విధాన జీవితం జీవితాంతం ఇంతేనా
No comments:
Post a Comment