శ్వాసే ధ్యాసను కలిగించేనా
ధ్యాసే మేధస్సులో తలచేనా
మేధస్సే ఆలోచనను గమనించేనా
ఆలోచనే ఏకాగ్రతను కోరేనా
ఏకాగ్రతే మనస్సును ఏకీభవించేనా
మనస్సే దేహాన్ని స్తంభించేనా
దేహమే హృదయాన్ని కదిలించేనా
హృదయమే ఆయుస్సును పెంచేనా || శ్వాసే ||
ధ్యాసే మేధస్సులో తలచేనా
మేధస్సే ఆలోచనను గమనించేనా
ఆలోచనే ఏకాగ్రతను కోరేనా
ఏకాగ్రతే మనస్సును ఏకీభవించేనా
మనస్సే దేహాన్ని స్తంభించేనా
దేహమే హృదయాన్ని కదిలించేనా
హృదయమే ఆయుస్సును పెంచేనా || శ్వాసే ||
No comments:
Post a Comment