Friday, July 19, 2019

ప్రకృతియే ఆహారమై దేహానికి జీవమై జీవించునా ప్రతి రూపం

ప్రకృతియే ఆహారమై దేహానికి జీవమై జీవించునా ప్రతి రూపం
విశ్వతియే ఆధారమై దైవానికి జీవమై జీవించునా ప్రతి రూపం

జగతియే నిలయమై సత్యానికి జ్ఞానమై ఉదయించునా ప్రతి రూపం
జాగృతియే ఆశ్రయమై నిత్యానికి వేదమై ఉదయించునా ప్రతి రూపం 

No comments:

Post a Comment