ఒక క్షణమైనా చాలదా మరణించుటకై
ఒక నిమిషమైన చాలదా మరణించుటకై
ఒక భావమైన చాలదా మరణించుటకై
ఒక తత్వమైన చాలదా మరణించుటకై
విజ్ఞాన సమయమైనా నిలుపదా మరణ భావ తత్వాన్ని
సుజ్ఞాన తరుణయమైన నిలుపదా మరణ జీవ రూపాన్ని || ఒక క్షణమైనా ||
ఒక నిమిషమైన చాలదా మరణించుటకై
ఒక భావమైన చాలదా మరణించుటకై
ఒక తత్వమైన చాలదా మరణించుటకై
విజ్ఞాన సమయమైనా నిలుపదా మరణ భావ తత్వాన్ని
సుజ్ఞాన తరుణయమైన నిలుపదా మరణ జీవ రూపాన్ని || ఒక క్షణమైనా ||
No comments:
Post a Comment