విశ్వమంతా చిరంజీవిలా వేద భావాలతో జీవించవా
జగమంతా అమరజీవిలా జ్ఞాన తత్వాలతో జీవించవా
నిత్యం మహాజీవిలా నవ దేహా భావాలతో జీవించవా
సర్వం గుణజీవిలా పర దైవ తత్వాలతో జీవించవా
అనంతం సూర్యజీవిలా సువర్ణ వర్ణాలతో తేజోదయమై జీవించవా || విశ్వమంతా ||
సూర్యోదయమై చిరంజీవిలా నిత్యం మహా సువర్ణాలతో ఉదయించవా
సూర్యాస్తయమై అమరజీవిలా సర్వం మహా సుగుణాలతో అస్తమించవా
విశ్వమై అనంత భావాలతో అణువణువునా సుకాలమై అవతరించవా
జగమై అనంత తత్వాలతో పరమాణువునా సుధీర్ఘమై అధిరోహించవా || విశ్వమంతా ||
విజ్ఞానమై విశ్వాంస భావాలతో మహాను భావుడిలా మహోత్తరమై ప్రకాశించవా
వేదాంతమై జీవాంస తత్వాలతో మోహన తాత్వికుడిలా మహోన్నతమై జ్వలించవా
అమరమై ఆద్యంత పూర్ణమై అన్వేష భరితమై బహుజన సేవకుడిలా జీవం వరించవా
అమృతమై అఖండ కాంతివై ఆకార చరితమై మహాజన సైనికుడిలా దేహం ధరించవా || విశ్వమంతా ||

No comments:
Post a Comment