నేను లేని తేజం ఎవరికి ఉత్తేజం
నేను లేని దైవం ఎవరికి కరుణం
నేను లేని జీవం ఎవరికి చలనం
నేను లేని వేదం ఎవరికి విజ్ఞానం
నేను లేని కార్యం ఎవరికి గమనం
నేను లేని కాలం ఎవరికి కైవల్యం
నేను లేని రూపం ఎవరికి తరుణం
నేను లేని ధ్యానం ఎవరికి సహనం
నేను లేని భావం ఎవరికి మోహనం
నేను లేని తత్వం ఎవరికి సోపానం
నేను లేని పూర్వం ఎవరికి ఆద్యంతం
నేను లేని బంధం ఎవరికి బంధుత్వం
నేను లేని దైవం ఎవరికి కరుణం
నేను లేని జీవం ఎవరికి చలనం
నేను లేని వేదం ఎవరికి విజ్ఞానం
నేను లేని కార్యం ఎవరికి గమనం
నేను లేని కాలం ఎవరికి కైవల్యం
నేను లేని రూపం ఎవరికి తరుణం
నేను లేని ధ్యానం ఎవరికి సహనం
నేను లేని భావం ఎవరికి మోహనం
నేను లేని తత్వం ఎవరికి సోపానం
నేను లేని పూర్వం ఎవరికి ఆద్యంతం
నేను లేని బంధం ఎవరికి బంధుత్వం
No comments:
Post a Comment