ప్రతి జీవికి ఆరోగ్యం కొంత సమయమే
ప్రతి జీవికి అనారోగ్యం ఎంత కాలమో
ప్రతి జీవికి సహనం కొంత సమయమే
ప్రతి జీవికి ప్రయాసం ఎంత కాలమో
జీవిగా జీవించుటలో దేహం నిలుచు సమయం ఎంతటి విశేషమో
జీవిగా ప్రయాణించుటలో దేహం ధరించు రూపం ఎంతటి విధానమో || ప్రతి ||

No comments:
Post a Comment