Tuesday, August 27, 2019

ఏనాటి విశ్వమో నీవు మహా తపస్విని

ఏనాటి విశ్వమో నీవు మహా తపస్విని
ఏనాటి జగమో నీవు మహా తేజస్విని
ఏనాటి లోకమో నీవు మహా మేధస్విని

ఏనాటి జీవమో నీవు మహా రజస్విని
ఏనాటి కాలమో నీవు మహా ఉషస్విని
ఏనాటి వేదమో నీవు మహా యశస్విని

No comments:

Post a Comment