ఆశే నిరాశగా మార్చిన కార్యమే కర్తవ్యాన్ని నెరవేర్చలేదు ఎందుకో
ధ్యాసే అధ్యాసగా మారిన కార్యమే లక్ష్యాన్ని నిర్వర్తించలేదు ఎందుకో
గెలుపే ఓటమిగా సాగిన కార్యమే గమ్యాన్ని చేరుకోలేదు ఎందుకో
విజయమే పరాజయంగా సాగిన కార్యమే ధ్యేయాన్ని చేరుకోలేదు ఎందుకో
మేధస్సులో ఆలోచనల అధ్యాయ సాధన సమముగా సాగలేదా తుది వరకు || ఆశే ||
కార్యములో కలిగే ఆలోచనలు సూటిగా సాగిపోతు చేరుకోవా లక్ష్యాన్ని
కార్యములో కలిగే భావములు ధాటిగా సాగిపోతు చేరుకోవా ధ్యేయాన్ని
కార్యములో కలిగే సూచనలు మహా విధముగా సాగిపోతు చేరుకోవా గమ్యాన్ని
కార్యములో కలిగే తత్వములు మహా వేదముగా సాగిపోతు చేరుకోవా విజయాన్ని || ఆశే ||
కార్యములో కలిగే ఉపాయములు వైఖరిగా సాగిపోతు చేరుకోవా లక్ష్యాన్ని
కార్యములో కలిగే విజయములు వరుసగా సాగిపోతు చేరుకోవా ధ్యేయాన్ని
కార్యములో కలిగే ఉదాహరణలు మహా క్రమంగా సాగిపోతు చేరుకోవా గమ్యాన్ని
కార్యములో కలిగే వివరణములు మహా వైనంగా సాగిపోతు చేరుకోవా విజయాన్ని || ఆశే ||

No comments:
Post a Comment