Saturday, December 24, 2022

జన సేనవో జన గానవో

జన సేనవో జన గానవో 
జన వాడివో జన వాణివో 

జన జనతవో జన యువతవో 
జన చరితవో జన భారతవో           || జన || 

జనులకే జాగృతివో జనులకే జనశృతివో 
జనులకే ఐక్యతవో జనులకే సమైక్యతవో 

జనార్దనా జనులలో హిత మన్ననవో 
జనార్ధనా జనులలో హిత అర్థనవో 

మహోత్తమా జనులయందు నీవే మహోదయమా 
మహోత్సాహ జనులయందు నీవే మహోత్తరమా          || జన ||

Friday, June 3, 2022

ఎవరైనా ఉన్నారా ఈ విశ్వంలో

ఎవరైనా ఉన్నారా ఈ విశ్వంలో 
ఎవరైనా విన్నారా ఈ విశ్వంలో 

ఎవరికైనా తెలిసేనా ఈ విశ్వంలో 
ఎవరికైనా తెలిపేనా ఈ విశ్వంలో 

విశ్వంతోనే జీవిస్తున్నా విశ్వంతోనే ధ్యానిస్తున్నా 
విశ్వంతోనే శ్వాసిస్తున్నా విశ్వంతోనే స్మరిస్తున్నా 

విశ్వంతోనే ప్రయాణిస్తున్నా విశ్వంతోనే పరిశోధిస్తున్నా 
విశ్వంతోనే పరిభ్రమిస్తున్నా విశ్వంతోనే పరితపిస్తున్నా 

విశ్వంతోనే ఉదయిస్తున్నా విశ్వంతోనే ప్రకాశిస్తున్నా 
విశ్వంతోనే అస్తమిస్తున్నా విశ్వంతోనే ప్రజ్వలిస్తున్నా 

విశ్వమంటేనే నాలో సూర్యదయం విశ్వమంటేనే నాలో మహోదయం 
విశ్వమంటేనే నాలో చంద్రోదయం విశ్వమంటేనే నాలో పూజ్యోదయం 

విశ్వంలోని విజ్ఞానమంతా నా మేధస్సులోనే చేరుతున్నదే 
విశ్వంలోని ప్రభావమంతా నా దేహస్సులోనే చేరుతున్నదే 

Monday, May 30, 2022

అతని మేధస్సులోనే విజ్ఞానం

అతని మేధస్సులోనే విజ్ఞానం 
అతని దేహస్సులోనే విజ్ఞాతం 

అతని మనస్సులోనే మర్మజ్ఞం 
అతని వయస్సులోనే మనోజ్ఞం 

అతని కార్యాలోచనతోనే విశ్వతికి విస్తృత వైభోగం 
అతని కార్యాచరణతోనే జగతికి విశుద్ధ వైవిద్యం 

అతని కార్యాదరణతోనే జన్మతికి విధేయ విద్యార్థం 
అతని కార్యాకారణతోనే మర్మతికి వినయ విద్యాస్థానం 

అతను ఎవరో తెలియాలంటే అతని పేరే చిరంజీవశ్రేయం 
ఆతను ఎవరో తెలియాలంటే అతని పేరే చిరస్మరణీయం    || అతని ||  

విశ్వతితో జీవించే భావన మేధస్సులోనే మహోదయమై ఉదయిస్తున్నది

విశ్వతితో జీవించే భావన మేధస్సులోనే మహోదయమై ఉదయిస్తున్నది 
జగతితో సేవించే తత్త్వన దేహస్సులోనే మహోన్నతమై ఉద్భవిస్తున్నది 

ప్రకృతితో ధ్యానించే సత్వన మనస్సులోనే మాధుర్యమై సమాంతరం పరిభ్రమిస్తున్నది 
ఆకృతితో శ్వాసించే మోహన వయస్సులోనే మాణిక్యమై సర్వాంతరం పర్యావర్తిస్తున్నది 

శ్రీమతితో పుష్పించే కల్పన తేజస్సులోనే సమతుల్యమై విశ్వాంతరం పరిశోధిస్తున్నది 
సంతతితో హర్షించే యోచన శిరస్సులోనే సమదృశ్యమై జన్మాంతరం పరస్పరిస్తున్నది 

Sunday, May 22, 2022

శంభో శంఖారా శివ శంభో శంకరా అనంత జీవ ముఖ బహు విధ రూపేశ్వరా

శంభో శంఖారా శివ శంభో శంకరా అనంత జీవ ముఖ బహు విధ రూపేశ్వరా 
విశ్వ శరీరాకృత ఓంకార నాద అర్ధనారీశ్వరా అద్వైత్వ అపూర్వ అఖిలేశ్వరా 

సుఖించినప్పుడే సహించెదను శ్రమించినప్పుడే కృషించెదను

సుఖించినప్పుడే సహించెదను శ్రమించినప్పుడే కృషించెదను 
సాహసించినప్పుడే సమీపించెదను సందర్శించినప్పుడే స్వీకరించెదను 

వీక్షించినప్పుడే విరమించెదను విహరించినప్పుడే వికసించెదను 
విస్తరించినప్పుడే విశ్వసించెదను విన్యాసించినప్పుడే విస్మరించెదను 

ప్రభోదించినప్పుడే ప్రయాణించెదను పరీక్షించినప్పుడే ప్రసరించెదను 
పరిశోధించినప్పుడే పరిభ్రమించెదను ప్రభవించినప్పుడే ప్రకాశించెదను 

తిలకించినప్పుడే తీర్మానించెదను తారసించినప్పుడే తటస్థించెదను 
తన్మయించినప్పుడే తపస్వించెదను తులకించినప్పుడే తలపించెదను 

విశ్వాన్ని మరిచే భావన నాలో లేదు

విశ్వాన్ని మరిచే భావన నాలో లేదు 
జగాన్ని విడిచే తత్త్వన నాలో లేదు 

రూపాన్ని స్మరించే వేదన నాలో లేదు 
జీవాన్ని శ్వాసించే కార్యన నాలో లేదు 

వేదాన్ని శాసించే మన్నన నాలో లేదు 
జ్ఞానాన్ని ధ్యాసించే తపన నాలో లేదు 

నిరంతరం వహించే వందన అనంతరం సహించే బంధన నాలో లేదు 
సమాంతరం సాధించే కుందన జనాంతరం వీక్షించే చందన నాలో లేదు  || విశ్వాన్ని || 

Wednesday, May 11, 2022

విశ్వ గీతం జీవ గీతం

విశ్వ గీతం జీవ గీతం 
భావ గీతం తత్త్వ గీతం

వేద గీతం నాద గీతం
జ్ఞాన గీతం ఆజ్ఞ గీతం

సూర్య గీతం చంద్ర గీతం
పుష్ప గీతం పూర్వ గీతం

శ్వాస గీతం ధ్యాస గీతం
ప్రజా గీతం స్వరా గీతం

శాంతి గీతం క్రాంతి గీతం
కాంతి గీతం భ్రాంతి గీతం

రాజ్య గీతం విద్య గీతం
భవ్య గీతం సవ్య గీతం

శృతి గీతం కృతి గీతం
ధృతి గీతం మృతి గీతం

జన గీతం జప గీతం
జల గీతం జయ గీతం

Tuesday, May 10, 2022

శివుడే శరీరం శివుడే శిథిలం

శివుడే శరీరం శివుడే శిథిలం 
శివుడే శిఖరం శివుడే శరణం 

శివుడే మరణం శివుడే మందిరం 
శివుడే మోహనం శివుడే మృదంగం 

శివుడే కర్తవ్యం శివుడే కారణం 
శివుడే కమలం శివుడే కర్పూరం 

శివుడే ప్రయాణం శివుడే ప్రమాదం 
శివుడే ప్రభాతం శివుడే ప్రమేయం 

శివుడే జననం శివుడే జపనం 
శివుడే జీవనం శివుడే జీవితం 

శివుడే ఆధారం శివుడే ఆద్యంతం 
శివుడే ఆనందం శివుడే అనంతం 

శివుడే అఖిలం శివుడే అమరం 
శివుడే అత్యంతం శివుడే అమృతం 

విశ్వతికి ఏ విజ్ఞానం అవసరమో ఏ భావానికి తెలుసు

విశ్వతికి ఏ విజ్ఞానం అవసరమో ఏ భావానికి తెలుసు 
జగతికి ఏ ప్రజ్ఞానం అవసరమో ఏ తత్త్వానికి తెలుసు 

ఉదయించుటలో తెలియును నీ జీవితం

ఉదయించుటలో తెలియును నీ జీవితం 
అస్తమించుటలో తెలియును నీ జీవనం 

ఉద్భవించుటలో తెలియును నీ తపనం 
ఆశ్రయించుటలో తెలియును నీ తమరం 

Monday, May 9, 2022

కాలానికైనా తెలియలేదు నా భావ స్వభావం

కాలానికైనా తెలియలేదు నా భావ స్వభావం 
సమయానికైనా తోచలేదు నా తత్త్వ స్వతహం 

విషయానికైనా తపనలేదు నా వేద స్వరూపం 
వివరానికైనా తెలుపలేదు నా జీవ స్వధ్యానం 

స్మరణానికైనా తనయలేదు నా రూప స్వరాగం 
సందర్భానికైనా తననులేదు నా గీత స్వతంత్రం 

ప్రకృతి కన్నా గొప్ప వాడివైతే జీవించవా మహా విజ్ఞానివిగా

ప్రకృతి కన్నా గొప్ప వాడివైతే జీవించవా మహా విజ్ఞానివిగా 
విశ్వతి కన్నా గొప్ప వాడివైతే జన్మించవా మహా ప్రజ్ఞానివిగా 

జగతి కన్నా గొప్ప వాడివైతే ఉదయించవా మహా మేధావిగా 
ఆకృతి కన్నా గొప్ప వాడివైతే ఉద్భవించవా మహా మహర్షిగా 

ప్రణతి కన్నా గొప్ప వాడివైతే అతిశయించవా చిరంజీవిగా  
సుమతి కన్నా గొప్ప వాడివైతే అధిరోహించవా అపరంజీవిగా 

Friday, April 29, 2022

శుభం తెలుపుతున్నది నీవు ఉదయించుటలో

శుభం తెలుపుతున్నది నీవు ఉదయించుటలో 
శౌర్యం పలుకుతున్నది నీవు ఉద్భవించుటలో 

శిఖరం తెలుపుతున్నది నీవు ప్రయాణించుటలో 
శతకం పలుకుతున్నది నీవు ప్రస్తావించుటలో 

Wednesday, April 27, 2022

ఉదయంతో జీవితం హృదయంతో జీవనం

ఉదయంతో జీవితం హృదయంతో జీవనం 
ఉదయంతో ఉత్తేజం హృదయంతో హుంకృతం 

ఉద్భవంతో ఉజ్జీవం ఉద్యమంతో ఉద్యానం 
ఉపేక్షణతో ఉద్దార్కం ఉపాయంతో ఉత్కారం

అపేక్షణతో అద్భుతం అన్వేషణతో ఆశ్చర్యం 
ఆలోచనతో అత్యంతం ఆచరణతో ఆద్యంతం

అభయంతో అభ్యాసం అభిజ్ఞంతో అపూర్వం 
ఆధారంతో అధ్యాయం అఖిలంతో అమృతం 

Thursday, March 31, 2022

ఏనాటి ఆకృతివో ప్రకృతి యైనను విశ్వతి భావనతో ఒదుగుతూ ఎదుగుతున్నది

ఏనాటి ఆకృతివో ప్రకృతి యైనను విశ్వతి భావనతో ఒదుగుతూ ఎదుగుతున్నది 
ఏనాటి జాగృతివో సుమతి యైనను జగతి తత్త్వనతో ఒదుగుతూ ఎదుగుతున్నది 

ఏమున్నది అవతారములో మానవ రూపముగా మహా స్వరూపమై విశ్వసిస్తున్నది

ఏమున్నది అవతారములో మానవ రూపముగా మహా స్వరూపమై విశ్వసిస్తున్నది 
ఏమున్నది ప్రతిరూపములో మానవ రూపముగా మహా స్వభావమై వికాసిస్తున్నది 

ఏ రూపమైన ఏమున్నది మానవ రూపములో మహానీయత్వమైన ఆత్మ సిద్ధాంత పదార్థమేగా 
ఏ రూపమైన ఏమున్నది మానవ రూపములో మహాశయత్వమైన ధాత్మ శాస్త్రీయ ప్రజ్ఞానమేగా 

స్వయంభువమై కలిగిన భావన ఎంతటి పరమాత్మమో

స్వయంభువమై కలిగిన భావన ఎంతటి పరమాత్మమో 
స్వయంకృతమై ఎదిగిన తత్త్వన ఎంతటి పరధాత్మమో 

శ్రమించడం సమయానికి సమతుల్యమైన సమయోచితమే

శ్రమించడం సమయానికి సమతుల్యమైన సమయోచితమే 
విహరించడం విజయానికి విద్యాచణమైన వినిమయతనమే 

Sunday, March 20, 2022

చిరకాలం చిరంజీవిగా

చిరకాలం చిరంజీవిగా 
చిరస్మరణం చిరంజీవిగా

చిదాభాసం చిరంజీవిగా
చిదాత్మానం చిరంజీవిగా

చిరంతనం చిరంజీవిగా
చిరంజనం చిరంజీవిగా

చిరస్వభావం చిరంజీవిగా
చిరస్వధ్యానం చిరంజీవిగా

చిరస్వరూపం చిరంజీవిగా
చిరస్వభూతం చిరంజీవిగా

చిరస్వకాంతం చిరంజీవిగా
చిరస్వశాంతం చిరంజీవిగా

జయించవోయ్ జయించవోయ్ సమయమా జయించవోయ్

జయించవోయ్ జయించవోయ్ సమయమా జయించవోయ్
జయించవోయ్ జయించవోయ్ సమయమా జయించవోయ్

జయించవోయ్ జయించవోయ్ సమయమే సమస్తం జయించవోయ్
జయించవోయ్ జయించవోయ్ సమస్తం సమయమే జయించవోయ్

సంయుక్తం జయించవోయ్ సమయమే సన్మార్గం జయించవోయ్
సంభూతం జయించవోయ్ సమయమే సద్భావం జయించవోయ్

సంపూర్ణం జయించవోయ్ సమయమే సంకల్పం జయించవోయ్
సందర్శం జయించవోయ్ సమయమే సందర్భం జయించవోయ్

సంకీర్ణం జయించవోయ్ సమయమే సంపన్నం జయించవోయ్
సంస్కారం జయించవోయ్ సమయమే సంతోషం జయించవోయ్

సుదీర్ఘం జయించవోయ్ సమయమే సఖిత్వం జయించవోయ్
సదృశ్యం జయించవోయ్ సమయమే సమైక్యం జయించవోయ్

సంబరం జయించవోయ్ సమయమే సకాలం జయించవోయ్
సందీప్తం జయించవోయ్ సమయమే సుభిక్షం జయించవోయ్

స్వరాజ్యం జయించవోయ్ సమయమే స్వభావం జయించవోయ్
స్వతంత్రం జయించవోయ్ సమయమే స్వధర్మం జయించవోయ్

శంకరా శివ శంకరా

శంకరా శివ శంకరా 
ఈశ్వరా పరమేశ్వరా 

శేఖరా చంద్ర శేఖరా 
భాస్కరా భావ పుష్కరా 

అణువణువునా ఉన్నావురా పరమాణువునా ఉన్నావురా 
తనువణువునా ఉన్నావురా మనువణువునా ఉన్నావురా 

అంతమై ఉన్నావురా ఆద్యంతమై ఉన్నావురా 
ఆస్కారమై ఉన్నావురా అత్యంతమై ఉన్నావురా 

అదృశ్యమై ఉన్నావురా అదూరమై ఉన్నావురా 
ఆదర్శమై ఉన్నావురా ఆధిక్యమై ఉన్నావురా   || శంకరా || 

బ్రంహాండాన్ని సృష్టించావురా బ్రంహోత్సవాన్ని అందించావురా 
అంతరిక్షాన్ని అందించావురా అంతర్భావత్వాన్ని సందర్శించావురా 

మహోత్సవాన్ని చూపించావురా సమన్వయాన్ని కలిగించావురా 
మహోదయాన్ని వెలిగించావురా మృదంగాన్ని వినిపించావురా 

స్వయంభువమై సంకల్పించావురా స్వయంకృతమై సత్కరించావురా 
సంభూతమై సమిష్టించావురా సమాకృష్యమాణమై సంపూర్ణించావురా    || శంకరా || 

విభూషణమై పరిగణించావురా విజ్ఞాణ్యతమై విశ్వసించావురా 
విశుద్ధతమై పరిశోధించావురా విశ్వామిత్రమై విన్నవించావురా 

విభాసితమై వినియోగించావురా విరాజితమై వికసించావురా 
విధాతృత్వమై అవతరించావురా విధానతమై ప్రభవించావురా 

అపూర్వమై ఆవరించావురా అఖండనమై ఆశ్రయించావురా 
అధ్యాయమై అభ్యసించావురా అద్వితీయమై ఆఙ్ఞాపించావురా   || శంకరా || 

Saturday, March 19, 2022

భావమే తెలియదా భావోదయా

భావమే తెలియదా భావోదయా 
తత్త్వమే తెలియదా తత్త్వోదయా 

వేదమే తెలియదా వేదోదయా 
జ్ఞానమే తెలియదా జ్ఞానోదయా 

ఉదయించు మేధస్సులో జీవ శ్వాస కలిగించే భాష బహు విధ ప్రజ్ఞానమేగా మహోదయా  || భావమే || 

నాలోని ప్రకృతిని మీరు చూడలేరుగా

నాలోని ప్రకృతిని మీరు చూడలేరుగా 
నాలోని ఆకృతిని మీరు చూపలేరుగా 

నాలోని భావాలను మీరు తెలుసుకోలేరుగా 
నాలోని తత్త్వాలను మీరు తెలుపుకోలేరుగా 

నాలోని జ్ఞానాన్ని మీరు పరిశోధించలేరుగా 
నాలోని వేదాన్ని మీరు పరిశీలించలేరుగా 

నాలో ఏమున్నదో ఏవేవి ఉన్నాయో విశ్వానికే ఎరుక 
నాలో ఏమున్నదో ఏవేవి ఉన్నాయో మర్మానికే మణిక   || నాలోని || 

సమయమా సహించవోయ్

సమయమా సహించవోయ్ 
సమస్తమా శాంతించవోయ్ 

సహనమా సాధించవోయ్ 
సమానమా శాస్త్రించవోయ్ 

సాహసమా సాగించవోయ్ 
సమూహమా శోధించవోయ్ 

సంపూర్ణమా శాసించవోయ్ 
సంబంధమా సంధించవోయ్ 

మరణమే రాదని తలచిన భావన మరణ తత్త్వాన్ని నిలుపునా

మరణమే రాదని తలచిన భావన మరణ తత్త్వాన్ని నిలుపునా 
మరణమే లేదని తెలియని భావన మరణ తత్త్వాన్ని అణచునా 

మరణమే ఉందని తెలిసిన భావన మరణ తత్త్వాన్ని మరచునా 
మరణమే వద్దని తెలిపిన భావన మరణ తత్త్వాన్ని జయించునా (/ విరుచునా)

భావ బంధాల తత్త్వ స్కంధాల జీవితం జనన మరణాలతో విస్మరించునా 
రూప భావాల జీవ తత్త్వాల సమయం జనన మరణాలతో విరమించునా      || మరణమే ||  

ప్రతి జీవి మేధస్సులో భావన లేదా

ప్రతి జీవి మేధస్సులో భావన లేదా 
ప్రతి జీవి దేహస్సులో తత్త్వన లేదా 

ప్రతి జీవి శిరస్సులో వాంఛన లేదా 
ప్రతి జీవి తరస్సులో స్పందన లేదా 

ప్రతి జీవి మనస్సులో వేదన లేదా 
ప్రతి జీవి వయస్సులో మోహన లేదా 

జీవించు కాలంలో భావ తత్త్వాలను వర్ణించుట ఎవరికి ఎలా సంభాషించునో సమయ సందర్భమే తెలుపునే  || ప్రతి జీవి || 

ఆకృతివో ప్రకృతివో

ఆకృతివో ప్రకృతివో 
విశ్వతికే జాగృతివో మహా ధైర్యతివో 

సాహితివో సౌఖ్యతివో 
జగతికే సమ్మతివో మహా సమితివో 

రూపతివో జీవతివో 
లోకతికే జయంతివో మహా త్రయంతివో 

శాంతతివో శౌర్యతివో 
భూమితివో జ్యామితివో మహా గణతివో 

పలికినా పలుకవే ఓ విశ్వమా

పలికినా పలుకవే ఓ విశ్వమా 
తలచినా తలచవే ఓ లోకమా 

స్మరించినా స్పందించవే ఓ సమయమా 
తపించినా తీర్మానించవే ఓ తరుణయమా 

నేనెవరినో ఎవరికి తెలుపవా ఓ మహా విశ్వమా 
నేనెవరినో ఎవరికి పలుకవా ఓ మహా లోకమా    || పలికినా || 

విషయం తెలుసుకో విచారం వదులుకో

విషయం తెలుసుకో విచారం వదులుకో 
వివరణతో కారణం తెలుపుకో విజయంతో కర్తవ్యం వహించుకో 

ప్రభావం తలుచుకో ప్రమేయం మలుచుకో 
ప్రకాశంతో ప్రమాణం మార్చుకో ప్రతేజంతో ప్రయాణం తీర్చుకో 

సమయం పెంచుకో సమతం పంచుకో 
స్వభావంతో స్వార్థం సహించుకో స్వధ్యానంతో స్కంధం స్థింరించుకో 

ఏదైనా ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా వినయంతో విజ్ఞానంతో విజయం విశుద్ధం 
ఎవరైనా ఎంతటివారైనా ఎలాగైనా ఎంతైనా వివరంతో విధానంతో విచక్షణం విరాజితం  || విషయం ||  

Friday, February 25, 2022

నా అక్షరం అంతరిక్షమైనా నా భావన బ్రంహాండమే

నా అక్షరం అంతరిక్షమైనా నా భావన బ్రంహాండమే 
నా పదం పంచాక్షరమైనా నా తత్త్వన తాండవతనమే 

నా వాక్యం వాలఖిల్యుమైనా నా ప్రకరణ ప్రజ్ఞానమే
నా పాఠం ప్రాముఖ్యమైన నా గ్రంథం గణార్చనమే 

Tuesday, February 22, 2022

ఓం గణేశాయా నమః ... ఓం గజేంద్రాయా నమః ...

ఓం గణేశాయా నమః ... ఓం గజేంద్రాయా నమః ... 
ఓం గుణాశాయా నమః ... ఓం గమనాయా నమః ... 
 
విశ్వమంతా వెన్నెలా ... జగమంతా తేజంలా ... 
లోకమంతా వానలా ... మనసంతా తీరంలా ... 

దేహమంతా గాలిలా ... దైవమంతా సత్యంలా ... 
రూపమంతా యోగిలా ... వేదమంతా ధర్మంలా ... 

భావమంతా శ్వాసలా ... తత్వమంతా ధ్యాసలా ...
జ్ఞానమంతా భాషలా ... తనువంతా యాసలా ... 

Thursday, February 10, 2022

అంతఃపురం

అంతఃపురం
అంతరంగం
అంతరకణం
అంతరత్వం
అంతరస్త్రం
అంతరాంతరం
అంతరాత్మం
అంతరాత్మానం
అంతరామృతం
అంతరిక్షం
అంతర్గంధం
అంతర్గతం
అంతర్గర్భం
అంతర్గళం
అంతర్గాత్రం
అంతర్గానం
అంతర్గిరం
అంతర్గీతం
అంతర్గృహం
అంతర్గేయం
అంతర్గ్రహణం (అంతఃగ్రహణం)
అంతర్గ్రాహ్యం
అంతర్చరితం
అంతర్జయం
అంతర్జలం
అంతర్జాతం
అంతర్జాతీయం
అంతర్జాలం
అంతర్జీవం
అంతర్జీవనం
అంతర్జీవితం
అంతర్జ్యోతిం
అంతర్తంత్రం
అంతర్ద్భుతం
అంతర్నాటకం
అంతర్పితం
అంతర్పుష్పం
అంతర్పూర్ణం
అంతర్పూర్వం
అంతర్భంధం
అంతర్భయం
అంతర్భరితం
అంతర్భాగం
అంతర్భాగ్యం
అంతర్భావం
అంతర్భావితం
అంతర్భాషం
అంతర్భాషణం
అంతర్భాష్పం
అంతర్భాహ్యం
అంతర్భుజం 
అంతర్భూగోళం
అంతర్భూతం
అంతర్భూమికం
అంతర్భూషణం
అంతర్భోగం
అంతర్భ్యాసం
అంతర్మంత్రం
అంతర్మదం (అంతర్మదనం)
అంతర్మననం
అంతర్మర్మం
అంతర్మితం
అంతర్ముఖం 
అంతర్మూలం
అంతర్మోక్షం 
అంతర్యంత్రం
అంతర్యాగం
అంతర్యాణం
అంతర్యోగం
అంతర్లక్ష్యం
అంతర్లిఖితం
అంతర్లీనం
అంతర్లోకం
అంతర్లోచనం
అంతర్లోమం
అంతర్వంతం
అంతర్వంశం
అంతర్వచనం
అంతర్వణం
అంతర్వదనం
అంతర్వనంతం
అంతర్వర్ణం
అంతర్వాఙ్మయం
అంతర్వాలకం
అంతర్వాసం
అంతర్వాస్తవం
అంతర్వాస్తవ్యం
అంతర్విఖ్యాతం
అంతర్విజయం
అంతర్విజ్ఞానం
అంతర్వితం
అంతర్విధం
అంతర్విశాలం
అంతర్విశ్వం
అంతర్వేగం
అంతర్వేదం
అంతర్వేశ్మం
అంతర్వ్యూహం
అంతర్శుభం
అంతర్సుఖం
అంతర్స్వేదం
 

Wednesday, February 2, 2022

శ్రమించడమే ఆరోగ్యం శ్రమించడమే ఆహారం

శ్రమించడమే ఆరోగ్యం శ్రమించడమే ఆహారం 
శ్రమించడమే ఆనందం శ్రమించడమే అనంతం 
 
శ్రమించడమే ఆభరణం శ్రమించడమే ఆదరణం 
శ్రమించడమే అద్భుతం శ్రమించడమే ఆశ్చర్యం

శ్రమించడమే అఖిలం శ్రమించడమే అఖండం 
శ్రమించడమే అమరం శ్రమించడమే అమృతం 

శ్రమించడమే ఆశ్రయం శ్రమించడమే ఆత్రేయం 
శ్రమించడమే అభ్యాసం శ్రమించడమే అధ్యాయం

శ్రమించడమే అనుభవం శ్రమించడమే అనుబంధం 
శ్రమించడమే అనుకరణం శ్రమించడమే అనుచరణం

శ్రమించడమే విధేయం శ్రమించడమే విజ్ఞానం
శ్రమించడమే వినయం శ్రమించడమే విజయం 
 
శ్రమించడమే మందిరం శ్రమించడమే మౌళికం 
శ్రమించడమే మధురం శ్రమించడమే మాణిక్యం

శ్రమించడమే విలాసం శ్రమించడమే విశాలం 
శ్రమించడమే విరామం శ్రమించడమే విశ్రామం

శ్రమించడమే విశ్వాసం శ్రమించడమే విశేషం 
శ్రమించడమే వైరాగ్యం శ్రమించడమే వైకల్యం 

శ్రమించడమే సమయం శ్రమించడమే సందర్భం 
శ్రమించడమే సంభూతం శ్రమించడమే సంపూర్ణం 

శ్రమించడమే ఫలితం శ్రమించడమే పవిత్రం
శ్రమించడమే ప్రభాతం శ్రమించడమే ప్రభావం

శ్రమించడమే ప్రతిష్ఠం శ్రమించడమే ప్రదిష్ఠం 
శ్రమించడమే ప్రసిద్ధం శ్రమించడమే ప్రవృద్ధం  

శ్రమించడమే ప్రతేజం శ్రమించడమే ప్రజ్ఞానం 
శ్రమించడమే ప్రణామం శ్రమించడమే ప్రయాణం 

శ్రమించడమే పరిష్కారం శ్రమించడమే పరస్పరం  
శ్రమించడమే పరిశోధనం శ్రమించడమే పరిశీలనం 

శ్రమించడమే ప్రథమం శ్రమించడమే ప్రభద్రం
శ్రమించడమే ప్రావీణ్యం శ్రమించడమే ప్రాముఖ్యం 

శ్రమించడమే ప్రత్యక్షం శ్రమించడమే ప్రదర్శనం
శ్రమించడమే ప్రయత్నం శ్రమించడమే ప్రభంజనం 

శ్రమించడమే శాస్త్రీయం శ్రమించడమే శాస్త్రజ్ఞం 
శ్రమించడమే శ్రీకాంతం శ్రమించడమే శ్రీమంతం 

శ్రమించడమే శారీరకం శ్రమించడమే శరీరాకృతం
శ్రమించడమే శ్వాసించడం శ్రమించడమే శాశ్వితం 

శ్రమించడమే శిక్షణం శ్రమించడమే శరణం 
శ్రమించడమే శతమానం శ్రమించడమే శంకరాభరణం 

శ్రమించడమే శ్రీచందనం శ్రమించడమే శరీరధర్మం 
శ్రమించడమే శాంతమయం శ్రమించడమే శంకరానందం 

శ్రమించడమే క్రమశిక్షణం శ్రమించడమే కార్యాచరణం
శ్రమించడమే క్రమబద్ధీకరణం శ్రమించడమే కార్యానుసారం 

నీ శ్వాస తోనే జీవిస్తున్నా ఓ మాతా

నీ శ్వాస తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ శ్వాస తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ ధ్యాస తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ ధ్యాస తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ భావం తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ భావం తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ తత్త్వంతోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ తత్త్వంతోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ దేహశుద్ధి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ దేహశుద్ధి తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ రూపదృష్టి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ రూపదృష్టి తోనే జీవిస్తున్నా ఓ పితా

నీ జ్ఞానబుద్ధి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ జ్ఞానబుద్ధి తోనే జీవిస్తున్నా ఓ పితా 

నీ సుగుణవృద్ధి తోనే జీవిస్తున్నా ఓ మాతా 
నీ సుగుణవృద్ధి తోనే జీవిస్తున్నా ఓ పితా 

మీ దేహ యంత్రమే మహా తంత్రమై ప్రకృతి పరిశుద్ధ బంధాలతో అనంత ఆయుస్సుతో అంతరిక్షాన్ని అధిరోహిస్తూ విశ్వమంతా నిరంతరం ప్రయాణిస్తూనే పరిభ్రమిస్తున్నది  || నీ శ్వాస ||

Wednesday, January 19, 2022

మానవుడు - అభిజ్ఞుడు అర్జునుడు అమరుడు

అభిజ్ఞుడు అర్జునుడు అమరుడు అఖండుడు అనంతుడు అర్చకుడు అభయుడు అసాధ్యుడు
అభ్యాసుడు అధ్యక్షుడు అర్థజ్ఞుడు అధ్యాయుడు అక్షయుడు అచ్యుతుడు అగ్రజుడు అనేకుడు అక్షరుడు అధికుడు అర్చకుడు అరణ్యుడు అద్భుతుడు
ఆదర్శుడు ఆచార్యుడు ఆనందుడు ఆత్మీయుడు ఆధ్యాత్ముడు ఆశ్రయుడు ఆదిత్యుడు ఆరాధ్యుడు ఆత్రేయుడు ఆశ్చర్యుడు
ఈశ్వరుడు ఈశాన్యుడు
ఉదయుడు ఉభయుడు ఉద్బవుడు ఉత్తేజుడు ఉత్తముడు ఉదారుడు ఉద్దారుడు ఉత్కృష్టుడు ఉత్తీర్ణుడు ఉజ్జీవుడు ఉత్పన్నుడు
ఏకాంతుడు
ఐశ్వర్యుడు ఐక్యతుడు
కార్యకుడు కారకుడు కర్తకుడు కారణుడు కార్యకుడు కార్మికుడు కైలాసుడు కుమారుడు కుచేలుడు 
కేశవుడు కర్తవ్యుడు కల్యాణుడు కేదారుడు కౌమారుడు కోవిదుడు కిరణుడు కొలనుడు
గణేషుడు గంభీరుడు గొప్పవాడు గాంగేయుడు గజేంద్రుడు గాయకుడు గోపాలుడు గ్రంథకుడు గాత్రకుడు గోశాలుడు గోకర్ణుడు
ఘటికుడు
ఛాయకుడు చరిత్రుడు చాణక్యుడు చంద్రకుడు చరణుడు
జనకుడు జన్మదుడు జాలకుడు జాణవుడు జోలికాడు
ఢమరుడు
తత్త్వకుడు తంత్రజ్ఞుడు తనయుడు తామరుడు తాండవుడు తపనుడు త్యజనుడు త్రిమూర్తుడు
త్రిగుణుడు త్రికాలుడు త్రినేత్రుడు త్రిచక్రుడు
ధ్యాసకుడు ధార్మికుడు దైవకుడు దర్శకుడు ధ్యానవుడు ధాతువుడు ధీమంతుడు దేహాత్ముడు
ధరణుడు ధైర్యవుడు దానవుడు ధర్మకుడు దశకుడు ద్విశీర్షుడు దయానుడు దైవానుడు
నాయకుడు న్యాయకుడు నేర్పరుడు నలందుడు నివాసుడు నమస్త్యుడు నరేంద్రుడు నందనుడు
నిర్లేపుడు
పూజ్యకుడు పుష్పకుడు పూర్వికుడు ప్రవాహుడు పూజితుడు ప్రభాతుడు ప్రత్యూషుడు ప్రకాషుడు 
ప్రమాణుడు ప్రణాముడు పులస్త్యుడు పురాణుడు ఫ్రావీణ్యుడు పాలకుడు పురుషుడు ప్రతాపుడు
ప్రయాణుడు ప్రభావుడు ప్రథముడు ప్రముఖుడు పవిత్రుడు పునీతుడు ప్రభువుడు ప్రేమికుడు
పావనుడు ప్రభంధుడు పండితుడు ప్రసిద్ధుడు ప్రఖ్యాతుడు ప్రతిష్టుడు ప్రభుత్వుడు ప్రజ్ఞానుడు
ప్రబుద్ధుడు ప్రయోజుడు పర్వతుడు ప్రజ్వలుడు
భైరవుడు భాస్వరుడు భీషణుడు బోధనుడు బంధువుడు భార్గవుడు భరతుడు భారతుడు భూషణుడు భూగర్భుడు భజనుడు భవిష్యుడు భాస్కరుడు బాంధవ్యుడు భావనుడు బ్రాంహణుడు (బ్రాహ్మణుడు) బసవుడు
మాధవుడు మానవుడు మనోజ్ఞుడు మనోజుడు మన్మధుడు మన్యవుడు మర్మజ్ఞుడు మహాత్ముడు మహర్షుడు మార్గవుడు మోహనుడు మాంత్రికుడు మంత్రజ్ఞుడు మంచివాడు మాంగల్యుడు  మొనగాడు మత్స్యకుడు మహేంద్రుడు
యాదవుడు యాంత్రికుడు యజ్ఞవుడు యాత్రకుడు యువకుడు
రాజకుడు రక్షకుడు రంగస్థుడు రాజేంద్రుడు రాజ్యకుడు 
లంకేశుడు లలితుడు లావణ్యుడు లౌకికుడు
విశ్వాసుడు వినయుడు విజేయుడు విజ్ఞానుడు వర్తకుడు వరాహుడు వ్యవస్థుడు వంశస్థుడు విశాలుడు విధేయుడు విక్రాంతుడు విఖ్యాతుడు విశ్రుతుడు విక్రముడు వాణిజ్యుడు విద్వాంసుడు విబుధుడు విమానుడు వాస్తవ్యుడు వచనుడు
శయనుడు శ్రీరంగడు శైవకుడు శ్వాసకుడు శాస్త్రజ్ఞుడు శ్రీమంతుడు శాంతవుడు శరీరుడు శయతుడు శంఖవుడు శుభ్రతుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు శారదుడు శ్రామికుడు శాంభవుడు శతకుడు
క్షత్రియుడు శోభనుడు శ్రీకరుడు శ్రీకాంతుడు శ్రీగర్భుడు శ్రీధరుడు శ్రీనాథుడు శేఖరుడు 
శ్రీకంఠుడు శ్రీచక్రుడు శ్రీదేవుడు 
సాధువుడు సంభవుడు స్నేహితుడు సేవకుడు సంతోషుడు సమైక్యుడు స్వదేశుడు సుందరుడు
సుధాముడు సంగీతుడు సర్వజ్ఞుడు సాధకుడు సత్యకుడు సందేశుడు సమానుడు సహాయుడు సజ్జనుడు సమయుడు సైనికుడు సగర్భుడు సారాంశుడు సమేతుడు సహితుడు
సుపుత్రుడు సరైనోడు సోదరుడు సంఘవుడు సమర్థుడు సార్థకుడు సామాన్యుడు సంస్కృతుడు సుమేధుడు సుముఖుడు సాహసుడు సుగ్రీవుడు సంకేతుడు సమస్తుడు సమస్థుడు సహనుడు
సుబాహుడు సుమిత్రుడు స్వదేశుడు స్వరాజ్యుడు సంస్కారుడు సహజుడు సజాతుడు
సందర్భుడు సమయుడు సాగరుడు సువర్ణుడు సుగంధుడు సులేఖుడు సురేఖుడు సుజాతుడు సుజనుడు సుపర్ణుడు స్వరూపుడు సురేంద్రుడు సాత్వికుడు
హేమంతుడు హృదయుడు హిరణ్యుడు

Sunday, January 16, 2022

నా భావమే పరమాత్మకు విశ్వంలో పరిశోధనమయ్యేనా

నా భావమే పరమాత్మకు విశ్వంతో పరిశోధనమయ్యేనా 
నా తత్త్వమే పరతాత్మకు కాలంతో పర్యవేక్షణమయ్యేనా 

కాలాన్ని గమనించే ప్రకృతిలో విశ్వం నీ శ్వాసలో చేరుతుంది

కాలాన్ని గమనించే ప్రకృతిలో విశ్వం నీ శ్వాసలో చేరుతుంది 
గుణాన్ని గమనించే జాగృతిలో లోకం నీ ధ్యాసలో చేరుతుంది 

ఉదయంలో ఉదయించే విశ్వం పరమాత్మగా ఉదయిస్తుంది

ఉదయంలో ఉదయించే విశ్వం పరమాత్మగా ఉదయిస్తుంది 
సమయంలో సమయించే కాలం పరతాత్మగా సమయిస్తుంది 

హృదయంలో హృదయించే రక్తం పరంధామగా హృదయిస్తుంది 
మాధుర్యంలో మాధుర్యించే మోహం పరంధాతగా మాధుర్యిస్తుంది 

అమరత్వంలో అమరత్వించే అహం పరంధారిగా అమరత్విస్తుంది 
మాతృత్వంలో మాతృత్వించే మౌనం పరంధాత్రిగా మాతృత్విస్తుంది

హృదయంలో జీవించే రక్తం శ్వాసతో ఏకీభవించునే

హృదయంలో జీవించే రక్తం శ్వాసతో ఏకీభవించునే 
ఉదయంలో జీవించే సూర్యం కాలంతో ఏకీభవించునే  

ప్రతి క్షణం ఒక బహుమానం అందిస్తున్నది విశ్వమే

ప్రతి క్షణం ఒక బహుమానం అందిస్తున్నది విశ్వమే 
ప్రతి క్షణం ఒక అనుబంధం కలిగిస్తున్నది కాలమే 

ప్రతి క్షణం ఒక ఆచరణం తెలుపుతున్నది లోకమే 
ప్రతి క్షణం ఒక ఆదర్శనం తలుచుతున్నది జ్ఞానమే 

Saturday, January 15, 2022

I want to see water at the seashore

I want to see water at the seashore  
I start walking with the flow of water 
It flows like an up and down with the mode of airwaves 
Water is rotating and spreads level of flow with waves
Water is dancing with the flow of waves with different sounds
Waves are jumping with streaming of air blows
Water is playing with the airwaves of slow, fast, medium, and all types of speeds.
Water is running with me as same as I move towards the wave forward and backward
The rain is starting when I am floating with the seawater
I am moving and rotating with the same as waves of water and waves are thrown and pulls me continuously 
When I swim with water, it sends me to the shore and moves towards the sea 
The flow of water makes me happy and feel of freshness
Sea and rain flow with me as a friend and makes me the master of flow
My mind shines with the flow of water and its immeasurable movements
Sunrise and sunset rays are touching me with different shines of water
Golden rays are making my body as strong as the nature and its devotional experience
I am seeing only sea and sky with sun variance colors whenever I swim with the flow of water with amazing rainbow
The time is continuing towards night and many stars and round moonlight are starts shining around me with sea and flow of water as a journey of the supreme soul in nature in my life

విశ్వతికి నా భావం అవసరమే పరమాత్మ

విశ్వతికి నా భావం అవసరమే పరమాత్మ 
జగతికి నా తత్త్వం ఆవశ్యకమే పరతాత్మ 

ఆకృతి ఆనతి ఆసంతి ఆమతి అహంతి అవంతి

ఆకృతి ఆనతి ఆసంతి ఆమతి ఆద్యంతి అద్వైతి అహంతి అవంతి
ఉన్నతి
ఐక్యతి
ఔన్నతి
కూర్మతి కార్యతి
గుణతి
చామంతి 
జాగృతి జనతి జయంతి జిహ్వతి
జ్ఞానతి 
దేహతి దైవతి ధర్మతి ధన్వంతి ధీరతి దివ్యతి ధ్యానతి
నిత్యతి నిర్మతి
ప్రకృతి ప్రణతి పూర్వతి పూర్ణతి పుష్పతి ప్రశాంతి పుణ్యతి పూజ్యతి పద్ధతి
రూపతి రాజ్యతి
వర్ణతి వలతి వేదతి వాసంతి విశ్రాంతి విజ్ఞతి విజాతి విద్యతి వినతి
సుమతి సమితి స్వీకృతి సుదతి సుదంతి సురతి సాహితి సంగతి సంతతి సౌఖ్యతి సత్యతి స్రవంతి సమ్మతి సూర్యతి సంభూతి సంఖ్యాతి సజాతి సన్నతి స్వర్గతి సంస్థితి స్వయంతి సిద్ధాంతి సుఖతి
మహతి మహంతి మౌనతి ముఖ్యతి మాలతి మర్మతి మోహతి మోక్షతి
శ్రీమతి శ్రీపతి శ్రీకృతి శ్రీఖ్యాతి శ్రీశాంతి శ్రీకాంతి శ్రీశృతి శుద్ధతి శౌర్యతి శుభ్రతి శాస్త్రతి
హాస్యతి హారతి

విశ్వానికి నా ప్రగతి నిత్యం అవసరమే

విశ్వానికి నా ప్రగతి నిత్యం అవసరమే 
జగానికి నా జాగృతి సర్వం ఆవశ్యకమే 

దైవానికి నా ప్రకృతి నిత్యం ఆచరణమే 
వేదానికి నా స్వీకృతి సర్వం ఆదర్శనమే 

విశ్వానికి ప్రతి రూపం నీవే

విశ్వానికి ప్రతి రూపం నీవే 
జగానికి ప్రతి భావం నీవే 

లోకానికి ప్రతి జీవం నీవే 
వేదానికి ప్రతి నాదం నీవే 

దైవానికి ప్రతి తత్త్వం నీవే 
దేహానికి ప్రతి వ్యక్తం నీవే 

ఆకారానికి ప్రతి స్పందన కలిగించే మాతృ బంధాల మధురం నీవే 
సాకారానికి ప్రతి స్కందన వెలిగించే మాతృ వర్ణాల మాధుర్యం నీవే   || విశ్వానికి ||  

Tuesday, January 11, 2022

విశ్వం నీ వెంటే ఉంటుందా శ్రీహరి

విశ్వం నీ వెంటే ఉంటుందా శ్రీహరి
కాలం నీ వెంటే వస్తుందా శ్రీధరి 

జీవం నీ వెంటే ఉంటుందా శ్రీమతి 
నాదం నీ వెంటే వస్తుందా శ్రీపతి 

రూపం నీ వెంటే ఉంటుందా శ్రీవాణి 
ధ్యానం నీ వెంటే వస్తుందా శ్రీమణి 

భావం నీ వెంటే ఉంటుందా శ్రీసత్య 
తత్త్వం నీ వెంటే వస్తుందా శ్రీనిత్య 

ఏ కార్యంతో నీవు ఉంటావో ఏ బంధంతో నీవు వస్తావో తెలుసుకో శ్రీజ్ఞాని 
ఏ కాలంతో నీవు ఉంటావో ఏ శాంతంతో నీవు వస్తావో తెలుసుకో శ్రీధ్యాని    || విశ్వం ||