విశ్వ జీవుల భావాలోచనలు నాలో చేరి నా భావనాలోచనలుగా మారుతున్నాయి
నాలో చేరిన భావాలోచనలు విశ్వ జీవుల భావ స్వభావాలను తెలుపుతున్నాయి
జీవుల తత్వాలు జీవన గుణ భావాలు విచక్షణ స్వభావాలు తెలుస్తున్నాయి
జీవిత అనుభవ ఆలోచనల విశ్వ తత్వ కాల ప్రభావాల స్పర్శలు కలుగుతున్నాయి
నేటి జీవుల విశ్వ విజ్ఞాన సాంకేతిక ప్రాపాంచిక ఆధ్యాత్మ భావాలోచనలు నా మేధస్సులోనే
No comments:
Post a Comment