ప్రతి కార్యం విజ్ఞానంగా సాగితే ప్రతి రోజు విజయమే ప్రతి రోజు అదృష్టమే
విజ్ఞాన కార్యాలలోనే విజయం అదృష్టం అద్భుతం అనుభవాలు ఉంటాయి
ప్రతి కార్యం విజ్ఞానంగా సాగే కార్యాలు ముఖ్యమైన కార్యాలేనని గమనించుట
ముఖ్యమైన కార్యాలను ఉపయోగకరంగా సద్వినియోగం చేసుకోవాలి
అవసరమైన కార్యాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే విజ్ఞాన విజయాలే
ప్రతి కార్యాన్ని విజ్ఞానంగా విజయంతో చేసుకుంటే జీవితం కూడా విజయమే
No comments:
Post a Comment