విశ్వ విజ్ఞానాన్ని ఎందుకు ఆలోచిస్తున్నానో నా మేధస్సుకే తెలియకపోతే
నా భావ స్వభావాలకు నా ఆత్మ గుణ స్థితి తత్వాలకు ఏమని తెలియును
నా ఆలోచనలలో ఏదో విశ్వ భావార్థం ఉన్నదని పర ధ్యాసలో గ్రహిస్తున్నా
నా ధ్యాసను మేధస్సులోనే విశ్వ రూపాలను దర్శించేలా నా ఆలోచనలు
నా ఆలోచనలలో ఏ గుణ భావ స్వభావాలున్నాయో విచక్షణకే సందేహం
నా మేధస్సు విచక్షణ తత్వాలను గ్రహించేందుకు సూక్ష్మ ప్రజ్ఞాన అన్వేషణ
అన్వేషణలో తెలిసే విషయం విశ్వ మేధస్సుగా విశ్వమే నా మేధస్సులో ఉందని
No comments:
Post a Comment