కాల కృత్యాలు తీరిపోతేనే ఆలోచనలలో ఉత్తేజం ఉత్సాహం హోరు జోరు
కార్యాలు జోరుగా సాగుతూ శరీరంలో కలిగే అంతరాయం ఏమీ ఉండదు
శరీర స్థితిని ఓ నిర్దిష్ట ప్రవర్తనలో ఉంచుతూ కార్యాలతో కొంత కాలం సాగిపోతాం
కాల కృత్యాలు మన శరీరాన్ని వివిధ కార్యాలకు సహకరించేలా చేస్తాయి
No comments:
Post a Comment