Monday, January 3, 2011

విశ్వ జీవులలో విశ్వ కణాలు

విశ్వ జీవులలో విశ్వ కణాలు జీవిస్తున్నాయి
విశ్వ కణాలు విశ్వ జీవుల భావ స్వభావ తత్వ రూపాలు
జీవ రూపాలు విశ్వ కణాల పరిణామాల మార్పుల ఆకారాలు
ఆకార రూపాలన్నీ విశ్వ కణాల జీవ తత్వ భావ స్వభావాలే
తర తరాలుగా సాగే జీవన క్రియలలో విశ్వ కణ ప్రక్రియాలే

No comments:

Post a Comment