విశ్వ పరిణామాలలో ఎన్ని ప్రక్రియలో గ్రహాంతర కక్ష్యలకే తెలుసు
గ్రహాల స్థితి స్థానాలు విశ్వ కాల ప్రభావాల వివిధ పరిణామాలే
విశ్వం ప్రతి రోజు దాని స్థితిని తెలుసుకుంటూ ఎన్నో గ్రహిస్తుంది
విశ్వ స్థితి ప్రతి రోజు ఎన్నో కార్యాలతో మార్పు చెందుతూనే ఉంటుంది
ఎన్నో సూక్ష్మ కార్యాలతో ఎన్నో విధాల ఎన్నో రూప భావ మార్పులు
సూర్యచంద్రుల నక్షత్ర గ్రహ కక్ష్యల చలనాల విశ్వ ఆకార రూపాల స్థితులతోనే
మార్పులు పరిణామాలు భావ స్వభావాలతో జరుగుతూ సాగుతున్నాయి
కాలంతో వివిధ కార్యాలతో జీవుల పరిణామాలు కూడా విశ్వ స్థితికి కారణమే
విశ్వమున జరిగే కార్యాలన్నీ విశ్వ స్థితి విధానాన్ని తెలుపుతూ ఉంటుంది
No comments:
Post a Comment